అద్భుత ప్రదర్శనల కోసం..

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

అద్భుత ప్రదర్శనల కోసం..

దిల్లీ: టోక్యోలో ఒలింపిక్స్‌ ఆరంభమైన నేపథ్యంలో జపాన్‌ ప్రధాన మంత్రి యొషిహిదె సుగాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచ మేటి అథ్లెట్ల అద్భుత ప్రదర్శనల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. మోదీ టీవీలో ఒలింపిక్స్‌ ఆరంభోత్సవాన్ని చూస్తూ భారత బృందానికి మద్దతు తెలుపుతుండడాన్ని ఆ చిత్రంలో చూడొచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన