close

తాజా వార్తలు

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌

ముంబయి: రుణ ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు చెందిన ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం అరెస్ట్‌ చేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఈ అరెస్ట్‌ చోటుచేసుకుంది. మాజీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) అరుణ్‌ కె సాహా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ( ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌) కె. రామచంద్‌ను ఈడీ ముంబయిలో అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఈడీ చేసిన తొలి అరెస్ట్‌ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరిలో మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసిన ఈడీ.. గతంలో వీరికి చెందిన ఆస్తులపై రెండుసార్లు దాడులు నిర్వహించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.