close

తాజా వార్తలు

హుబ్లీ రైల్వేస్టేషన్‌లో పేలుడు

హుబ్లీ: కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో సోమవారం పేలుడు కలకలం రేపింది. స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న పెట్టెను కదిలించినప్పుడు పేలుడు సంభవించడంతో దాన్ని పట్టుకున్న వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది క్షతగాత్రుడిని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఆ పేలుడు ఎందుకు సంభవించింది? పెట్టెలో ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు నేపథ్యంలో పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.