
తాజా వార్తలు
బెంగళూరు: టిక్‌టాక్ పిచ్చి.. ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ వీడియోలతో క్రేజ్ సంపాదించుకోవాలన్న కుతూహలంతో ప్రాణాలకు తెగించి మరీ కొందరు సాహసాలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ కోసం ఓ వీడియో రూపొందిస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్ బెడిసి కొట్టడంతో మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
