close

తాజా వార్తలు

రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటైన లిటన్‌దాస్‌

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 40వ ఓవర్‌లో లిటన్‌ దాస్‌(35; 39 బంతుల్లో 6x4) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 40ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు ఆరువికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌(35), మెహిదీ హసన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. టీమిండియా గెలవడానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.