Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144523
            [news_title_telugu_html] => 

కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

[news_title_telugu] => కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌! [news_title_english] => Non Bailable Warrant on KA Paul [news_short_description] => ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. [news_tags_keywords] => KA Paul,Non Bailble Warrant,Ts News,Ap News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 14:45:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌! - Non Bailable Warrant on KA Paul - EENADU
close

తాజా వార్తలు

కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

మహబూబ్‌నగర్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్‌ హాజరుకాలేదు. దీంతో మహబూబ్‌నగర్‌ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.