close

తాజా వార్తలు

జూబ్లీ బస్టాండ్‌ వద్ద వంటావార్పు

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ తీవ్రమవుతోంది. రెండు రోజుల క్రితం కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ ఐకాస.. దానికనుగుణంగా ముందుకు పోతోంది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఇవాళ జూబ్లీబస్టాండ్‌ వద్ద ‘వంటావార్పు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితోపాటు భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.