Anganwadies: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు.ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీలు అడ్డుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి వాహనం ముందు బైఠాయించి అంగన్వాడీలు ఆందోళన చేశారు. అంగన్వాడీల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 20 Jan 2024 14:05 IST
1/14
విజయవాడలో..
విజయవాడలో..
2/14
3/14
నెల్లూరులో..
నెల్లూరులో..
4/14
5/14
6/14
7/14
8/14
9/14
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలో..
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు