IND vs AUS: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 321/7 (తొలి ఇన్నింగ్స్‌) ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కంగారుల జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే తోకముడిచింది.

Updated : 11 Feb 2023 15:45 IST
1/33
. .
2/33
3/33
4/33
5/33
6/33
7/33
8/33
9/33
10/33
11/33
12/33
13/33
14/33
. .
15/33
16/33
17/33
18/33
19/33
. .
20/33
21/33
22/33
23/33
24/33
25/33
26/33
. .
27/33
28/33
29/33
30/33
31/33
32/33
33/33

మరిన్ని