SA vs IND: మరోసారి మాయ చేసిన సిరాజ్‌ మియా.. ఆలౌటైన దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో (SA vs IND) జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్లు అంచనాలకు మించి రాణించారు. మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులు సంధించి సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించాడు. సిరాజ్‌ (6/15) ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.

Updated : 03 Jan 2024 17:13 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని