Tomato : రూ.50కే సబ్సిడీ టమాటా.. క్యూ కట్టిన జనం

ఒంగోలు :  టమాట ధరలు ఆకాశన్నంటిన తరుణంలో రాయితీపై పంపిణీ చేసేందుకు ఒంగోలు నగరానికి ఏడో విడతగా అయిదు టన్నులు తెప్పించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా పలమనేరు నుంచి వచ్చిన టమాటాలను నగరంలోని మూడు రైతు బజార్లలో అందుబాటులో ఉంచారు. ఒక్కో బజారుకు 1.50 టన్నులు కేటాయించి ఆధార్‌ నంబర్‌కు ఒక కిలో చొప్పున గురువారం నుంచి పంపిణీ చేపట్టారు. కిలో ధర రూ.50గా నిర్ణయించారు.

Updated : 04 Aug 2023 12:58 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు