Ukraine: యుద్ధం, దండయాత్ర, దురాక్రమణ.. పేరేదైనా సృష్టించేది విధ్వంసమే!

యుద్ధం, దండయాత్ర, దురాక్రమణ.. పేరేదైనా అది సృష్టించేది విధ్వంసమే. ఏళ్లుగా సాధించిన అభివృద్ధి మాయమైపోతుంది. సస్యశ్యామలంగా కనిపించే దేశం మారుభూమిగా మారుతుంది. శాంతి వీచికలు ఉండాల్సిన చోట శ్మశాన వైరాగ్యం తాండవం ఆడుతుంది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రలోనూ  ఇదే జరిగింది. ఈ దండయాత్రకు ఈ నెల 24తో ఏడాది పూర్తి కానుంది. యుద్ధ కాలం నాటి విధ్వంసకర చిత్రాలు మీకోసం..

Updated : 20 Feb 2023 15:59 IST
1/42
దొనెట్స్క్‌ రీజియన్‌లో.. (ఫిబ్రవరి 18, 2023). దొనెట్స్క్‌ రీజియన్‌లో.. (ఫిబ్రవరి 18, 2023).
2/42
ఖర్కీవ్‌లో సేకరించిన రష్యన్ రాకెట్ల శకలాలు(డిసెంబర్ 3, 2022) ఖర్కీవ్‌లో సేకరించిన రష్యన్ రాకెట్ల శకలాలు(డిసెంబర్ 3, 2022)
3/42
ఖర్కీవ్‌లో క్షిపణులతో దాడికి దిగుతున్న రష్యా(ఆగస్టు 15, 2022) ఖర్కీవ్‌లో క్షిపణులతో దాడికి దిగుతున్న రష్యా(ఆగస్టు 15, 2022)
4/42
దొనెట్స్క్‌ రీజియన్‌లో ఆయుధాలతో దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌ సైనికులు(నవంబర్‌ 20, 22) దొనెట్స్క్‌ రీజియన్‌లో ఆయుధాలతో దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌ సైనికులు(నవంబర్‌ 20, 22)
5/42
క్షిపణులను ప్రయోగిస్తున్న రష్యన్‌ యుద్ధ హెలికాప్టర్‌ (అక్టోబర్‌ 28, 2022) క్షిపణులను ప్రయోగిస్తున్న రష్యన్‌ యుద్ధ హెలికాప్టర్‌ (అక్టోబర్‌ 28, 2022)
6/42
మేరియుపోల్‌లో దట్టంగా కమ్మేసిన పొగ(ఫిబ్రవరి 24, 2022). మేరియుపోల్‌లో దట్టంగా కమ్మేసిన పొగ(ఫిబ్రవరి 24, 2022).
7/42
బహ్ముత్‌లో ఉక్రెయిన్‌ సైనికుడు రష్యామూకలకు వ్యతిరేకంగా ఓ మోటార్‌ను పేల్చడంతో ఎగసిపడుతున్న మంటలు. బహ్ముత్‌లో ఉక్రెయిన్‌ సైనికుడు రష్యామూకలకు వ్యతిరేకంగా ఓ మోటార్‌ను పేల్చడంతో ఎగసిపడుతున్న మంటలు.
8/42
ఖర్కీవ్‌లో యుద్ధ బీభత్సం(ఫిబ్రవరి 28, 2022) ఖర్కీవ్‌లో యుద్ధ బీభత్సం(ఫిబ్రవరి 28, 2022)
9/42
ఖర్కీవ్‌లో దగ్ధమవుతున్న సైనిక వాహనాలు(ఫిబ్రవరి 27, 2022) ఖర్కీవ్‌లో దగ్ధమవుతున్న సైనిక వాహనాలు(ఫిబ్రవరి 27, 2022)
10/42
కీవ్‌లో ధ్వంసమైన ఆర్మీ ట్రక్‌(ఫిబ్రవరి 26, 2022) కీవ్‌లో ధ్వంసమైన ఆర్మీ ట్రక్‌(ఫిబ్రవరి 26, 2022)
11/42
కీవ్‌లో రష్యా క్షిపణి దాడులు (ఫిబ్రవరి 24, 2022) కీవ్‌లో రష్యా క్షిపణి దాడులు (ఫిబ్రవరి 24, 2022)
12/42
మేరియుపోల్‌లోని ఎయిర్‌ బేస్‌ వద్ద యుద్ధ విధ్వంసం(ఫిబ్రవరి 24, 2022) మేరియుపోల్‌లోని ఎయిర్‌ బేస్‌ వద్ద యుద్ధ విధ్వంసం(ఫిబ్రవరి 24, 2022)
13/42
కీవ్‌లో.. కీవ్‌లో..
14/42
కీవ్‌లో ధ్వంసమైన షాపింగ్‌ సెంటర్‌(మార్చి 21, 2022) కీవ్‌లో ధ్వంసమైన షాపింగ్‌ సెంటర్‌(మార్చి 21, 2022)
15/42
కీవ్‌లో ధ్వంసమైన షాపింగ్‌ సెంటర్‌(మార్చి 21, 2022) కీవ్‌లో ధ్వంసమైన షాపింగ్‌ సెంటర్‌(మార్చి 21, 2022)
16/42
ఖర్కీవ్‌లో దెబ్బతిన్న భవనాలు(మార్చి 13, 2022) ఖర్కీవ్‌లో దెబ్బతిన్న భవనాలు(మార్చి 13, 2022)
17/42
మేరియుపోల్‌లోని అపార్ట్‌మెంట్‌పై దాడి చేసిన రష్యన్‌ యుద్ధ ట్యాంక్‌(మార్చి 11, 2022) మేరియుపోల్‌లోని అపార్ట్‌మెంట్‌పై దాడి చేసిన రష్యన్‌ యుద్ధ ట్యాంక్‌(మార్చి 11, 2022)
18/42
ఖర్కీవ్‌లో..(మార్చి 11, 2022) ఖర్కీవ్‌లో..(మార్చి 11, 2022)
19/42
మేరియుపోల్‌లో..(మార్చి 9, 2022) మేరియుపోల్‌లో..(మార్చి 9, 2022)
20/42
రష్యా దాడుల కారణంగా ఇర్పిన్‌లో ధ్వంసమైన వంతెన(మార్చి 5, 2022). రష్యా దాడుల కారణంగా ఇర్పిన్‌లో ధ్వంసమైన వంతెన(మార్చి 5, 2022).
21/42
మేరియుపొల్‌లో క్షిపణి దాడి కారణంగా ధ్వంసమైన కార్లు, భవనాలు(మార్చి 9, 2022). మేరియుపొల్‌లో క్షిపణి దాడి కారణంగా ధ్వంసమైన కార్లు, భవనాలు(మార్చి 9, 2022).
22/42
బుచాలో దెబ్బతిన్న భవనాలు(ఏప్రిల్‌ 6, 2022). బుచాలో దెబ్బతిన్న భవనాలు(ఏప్రిల్‌ 6, 2022).
23/42
ఖర్కీవ్‌లో..(మార్చి 8, 2022). ఖర్కీవ్‌లో..(మార్చి 8, 2022).
24/42
ఖర్కీవ్‌లో..(మార్చి 8, 2022). ఖర్కీవ్‌లో..(మార్చి 8, 2022).
25/42
ఇర్పిన్‌లో దగ్ధమైన ఫ్యాక్టరీ(మార్చి 6, 2022). ఇర్పిన్‌లో దగ్ధమైన ఫ్యాక్టరీ(మార్చి 6, 2022).
26/42
ఖర్కీవ్‌లో దెబ్బతిన్న స్పోర్ట్స్‌ వెన్యూ(మార్చి 5, 2022). ఖర్కీవ్‌లో దెబ్బతిన్న స్పోర్ట్స్‌ వెన్యూ(మార్చి 5, 2022).
27/42
తూర్పు డోనెట్స్క్‌లో క్షిపణి దాడితో ఆయిల్‌ డిపో వద్ద దగ్ధమైన వాహనాలు.( మే 4, 2022). తూర్పు డోనెట్స్క్‌లో క్షిపణి దాడితో ఆయిల్‌ డిపో వద్ద దగ్ధమైన వాహనాలు.( మే 4, 2022).
28/42
బుచాలో ధ్వంసమైన రష్యన్‌ సైనిక వాహనాలు.. బుచాలో ధ్వంసమైన రష్యన్‌ సైనిక వాహనాలు..
29/42
కీవ్‌లోని భవనంలో ఎగిసిపడుతున్న మంటలు.. కీవ్‌లోని భవనంలో ఎగిసిపడుతున్న మంటలు..
30/42
ఒడెసాలో భారీగా వెలువడుతున్న పొగ.. ఒడెసాలో భారీగా వెలువడుతున్న పొగ..
31/42
కీవ్‌ ధ్వంసమైన జిమ్‌(మార్చి 2, 2022). కీవ్‌ ధ్వంసమైన జిమ్‌(మార్చి 2, 2022).
32/42
కీవ్‌లో ధ్వంసమైన వంతెన వైపు నుంచి వెళ్తున్న ఓ కుటుంబం.(మార్చి 2, 2022). కీవ్‌లో ధ్వంసమైన వంతెన వైపు నుంచి వెళ్తున్న ఓ కుటుంబం.(మార్చి 2, 2022).
33/42
కీవ్‌లో లాజిస్టిక్‌ కేంద్రం వద్ద మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది( మార్చి 3, 2022). కీవ్‌లో లాజిస్టిక్‌ కేంద్రం వద్ద మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది( మార్చి 3, 2022).
34/42
కీవ్‌లో లాజిస్టిక్‌ కేంద్రం వద్ద క్షిపణి దాడి(మార్చి 3, 2022). కీవ్‌లో లాజిస్టిక్‌ కేంద్రం వద్ద క్షిపణి దాడి(మార్చి 3, 2022).
35/42
రష్యన్‌ బలగాలు వెనక్కి వెళ్లడంతో కీవ్‌కు తిరిగొచ్చిన ఉక్రెయిన్‌ సైనికులు(ఏప్రిల్‌ 2, 2022). రష్యన్‌ బలగాలు వెనక్కి వెళ్లడంతో కీవ్‌కు తిరిగొచ్చిన ఉక్రెయిన్‌ సైనికులు(ఏప్రిల్‌ 2, 2022).
36/42
కీవ్‌లోని సెంట్రల్‌ స్క్వేర్‌లో..(మార్చి 1, 2022). కీవ్‌లోని సెంట్రల్‌ స్క్వేర్‌లో..(మార్చి 1, 2022).
37/42
కీవ్‌లో ధ్వంసమైన కార్లు, భవనం(మార్చి 1, 2022). కీవ్‌లో ధ్వంసమైన కార్లు, భవనం(మార్చి 1, 2022).
38/42
కీవ్‌లో దెబ్బతిన్న పౌర, సైనిక వాహనాలు( మార్చి 1, 2022). కీవ్‌లో దెబ్బతిన్న పౌర, సైనిక వాహనాలు( మార్చి 1, 2022).
39/42
కీవ్‌లో ధ్వంసమైన వాహనాలు( మార్చి 1, 2022). కీవ్‌లో ధ్వంసమైన వాహనాలు( మార్చి 1, 2022).
40/42
ఖర్కీవ్‌లో దెబ్బతిన్న ప్రాంతీయ పరిపాలన భవనం(మార్చి 1, 2022). ఖర్కీవ్‌లో దెబ్బతిన్న ప్రాంతీయ పరిపాలన భవనం(మార్చి 1, 2022).
41/42
రష్యా క్షిపణి దాడి కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఖర్కీవ్‌లోని ప్రాంతీయ పరిపాలనా భవనం(మార్చి 1, 2022). రష్యా క్షిపణి దాడి కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఖర్కీవ్‌లోని ప్రాంతీయ పరిపాలనా భవనం(మార్చి 1, 2022).
42/42
ఖర్కీవ్‌లో క్షిపణి దాడి జరగడంతో అక్కడి సిటీ హాల్‌ భవనం నుంచి క్షతగాత్రులు, మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న సహాయక సిబ్బంది(మార్చి 1, 2022). ఖర్కీవ్‌లో క్షిపణి దాడి జరగడంతో అక్కడి సిటీ హాల్‌ భవనం నుంచి క్షతగాత్రులు, మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న సహాయక సిబ్బంది(మార్చి 1, 2022).

మరిన్ని