IND vs ENG: వన్డే ప్రపంచకప్‌.. ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

లఖ్‌నవూ: ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌పై రోహిత్‌ సేన 100 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత టీమ్‌ఇండియా 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 129 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో షమీ 4, బుమ్రా 3, కుల్దీప్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమ్‌ఇండియా 12 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 29 Oct 2023 14:58 IST
1/60
2/60
3/60
4/60
5/60
6/60
7/60
8/60
9/60
10/60
11/60
12/60
13/60
14/60
15/60
16/60
17/60
18/60
19/60
20/60
21/60
22/60
23/60
24/60
25/60
26/60
27/60
28/60
29/60
30/60
31/60
32/60
33/60
34/60
35/60
36/60
37/60
38/60
39/60
40/60
41/60
42/60
43/60
44/60
45/60
46/60
47/60
48/60
49/60
50/60
51/60
52/60
53/60
54/60
55/60
56/60
57/60
58/60
59/60
60/60

మరిన్ని