Telangana News: తెలంగాణ వ్యాప్తంగా తెరాస ఆందోళనలు

Updated : 09 Feb 2022 09:40 IST
1/12
నిజామాబాద్‌ : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. ఆయన వెనుక జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు నిజామాబాద్‌ : బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. ఆయన వెనుక జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు
2/12
  దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస కార్యకర్తలు
3/12
4/12
హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలకు నిరసనగా బైక్‌ ర్యాలీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలకు నిరసనగా బైక్‌ ర్యాలీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌
5/12
 బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌
6/12
 గన్‌పార్క్‌ వద్ద నల్ల బెలూన్లు ఎగురవేస్తున్న తెరాస శ్రేణులు గన్‌పార్క్‌ వద్ద నల్ల బెలూన్లు ఎగురవేస్తున్న తెరాస శ్రేణులు
7/12
 ఖమ్మం : బైక్‌ ర్యాలీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం : బైక్‌ ర్యాలీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌
8/12
ఆందోళన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి పువ్వాడ. పక్కన ఎమ్మెల్సీ తాత మధు ఆందోళన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మంత్రి పువ్వాడ. పక్కన ఎమ్మెల్సీ తాత మధు
9/12
 అంబేడ్కర్‌ కూడలి వద్ద మానవహారం అంబేడ్కర్‌ కూడలి వద్ద మానవహారం
10/12
కరీంనగర్‌ : ఆందోళనలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ : ఆందోళనలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌
11/12
బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న మంత్రి గంగుల బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న మంత్రి గంగుల
12/12
భాజపా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస కార్యకర్తలు భాజపా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస కార్యకర్తలు

మరిన్ని