AP News: ఆనందయ్య మందుతో వైకాపా దొంగ వ్యాపారం

తాజా వార్తలు

Updated : 06/06/2021 13:56 IST

AP News: ఆనందయ్య మందుతో వైకాపా దొంగ వ్యాపారం

ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

అమరావతి: ఆనందయ్య ఔషధం పేరుతో వైకాపా దొంగ వ్యాపారం చేస్తోందని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ కుట్ర బయటపెట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై చీటింగ్‌, ఫోర్జీరీ, చోరీ కేసులా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తోందని అచ్చెన్న ఆరోపించారు. అవినీతిపరుల్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా వైకాపా పాలన కొనసాగుతోందని ఆక్షేపించారు. బెదిరించిన వాళ్లను, బ్లాక్‌ మెయిల్‌ చేసిన వారిని వదిలేస్తారా? అని ఆయన నిలదీశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని