నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక: ఎగ్జిట్‌పోల్స్‌

తాజా వార్తలు

Updated : 01/05/2021 07:16 IST

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక: ఎగ్జిట్‌పోల్స్‌

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తెరాస 50.48శాతం ఓట్లు దక్కించుకుందని ఆరా సంస్థ అంచనా వేసింది. శుక్రవారంతో ఐదు రాష్ట్రాలు, పలు చోట్ల శాసనసభ, లోక్‌సభ స్థానాలకూ  ఎన్నికలు/ఉప ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస 50.48శాతం ఓట్లు సాధించినట్లు ఆరా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇక కాంగ్రెస్‌కు 39.93శాతం, గట్టి పోటీ ఇస్తుందనుకున్న భాజపాకు 6.31శాతం ఓట్లు వచ్చినట్లు ఆరా సర్వే తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని