close
సెమీస్‌లో జేమ్స్‌, జీబీహెచ్‌ఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సచ్‌దేవ్‌ స్పోర్ట్స్‌ కప్‌ అంతర్‌ వేసవి శిక్షణ శిబిరాల అండర్‌-14 ఫుట్‌బాల్‌ టోర్నీలో జేమ్స్‌ జకార్యాస్‌ ఎలెవన్‌, జీబీహెచ్‌ఎస్‌ తిరుమల్‌గిరి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో జేమ్స్‌ జకార్యాస్‌ జట్టు 5-4తో రెయిన్‌బో-బిపై గెలిచింది. జేమ్స్‌ జట్టులో జాన్సన్‌, మిథున్‌, అఖిల్‌, గణేశ్‌, ఆరోన్‌.. రెయిన్‌బో తరఫున ధనుష్‌, భరత్‌, రోహన్‌, రోహిత్‌ ఒక్కో గోల్‌ చేశారు. మరో మ్యాచ్‌లో జీబీహెచ్‌ఎస్‌ తిరుమల్‌గిరి 2-1తో తిరుమల్‌గిరి-ఎపై నెగ్గింది. జీబీహెచ్‌ఎస్‌ తరఫున తరుణ్‌, అఖిల్‌.. తిరుమల్‌గిరి-ఎ జట్టులో జైన్‌ ఒక్కో గోల్‌ చేశారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.