close
అధ్యక్ష పదవి రేసులో వివేక్‌

నామినేషన్‌ సమర్పణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి మరోసారి పదవి రేసులో నిలిచాడు. గురువారం అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశాడు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ కూడా ఆ పదవి కోసం తన నామినేషన్‌ను సమర్పించాడు. కార్యదర్శి పదవి కోసం శివాజీ యాదవ్‌, భాస్కర్‌, కోశాధికారి కోసం బాబు రావు, శ్రీధర్‌ నామినేషన్లు వేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.