close
కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య.. దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కమిటీ సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నెల 22న జరిగే కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో విఠలాచార్యకు ఈ పురస్కారం అందజేయనున్నారు. జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును బహూకరించనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.