Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175130
            [news_title_telugu_html] => 

కాళోజీ వర్సిటీలో 19 పోస్టులకు నియామక ప్రకటన

[news_title_telugu] => కాళోజీ వర్సిటీలో 19 పోస్టులకు నియామక ప్రకటన [news_title_english] => [news_short_description] => కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 19 పోస్టులను శాశ్వత నియామక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వర్సిటీ ప్రకటన వెలువరించింది. 15 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 4 జూనియర్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
కాళోజీ వర్సిటీలో 19 పోస్టులకు నియామక ప్రకటన - EENADU
close
కాళోజీ వర్సిటీలో 19 పోస్టులకు నియామక ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 19 పోస్టులను శాశ్వత నియామక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వర్సిటీ ప్రకటన వెలువరించింది. 15 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 4 జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఈనెల 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సెప్టెంబరు 7 రుసుము చెల్లించడానికి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబరు 20న రాతపరీక్షను నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ప్రాతిపదికన రిజర్వేషన్‌ నిబంధనలను అనుసరించి పోస్టులను భర్తీ చేస్తారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.