టీసీడ్స్‌ ఉద్యోగులకు వేతన సవరణ

ప్రధానాంశాలు

టీసీడ్స్‌ ఉద్యోగులకు వేతన సవరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు అమలుచేసిన వేతన సవరణను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీసీడ్స్‌) ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తూ వ్యవసాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తాత్కాలిక, పొరుగుసేవల సిబ్బందికీ అమలుచేస్తున్నట్లు తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని