close

ప్రధానాంశాలు

సువర్ణాక్షరాలతో లిఖించాడు!

ప్రధానిని ప్రశంసిస్తూ బియ్యపు గింజపై 78 బంగారు అక్షరాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ నిజామాబాద్‌ జిల్లా గుమ్మిర్యాలకు చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మకళాకారుడు రామోజు మారుతి బియ్యపు గింజపై 78 స్వర్ణాక్షరాలను పొందుపరిచారు. ఈ గింజను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. 46 రోజులపాటు శ్రమించి బియ్యపు గింజపై 10 మిల్లీగ్రాముల బంగారంతో 2 మిల్లీమీటర్ల వెడల్పు, 8 మిల్లీమీటర్ల పొడవుతో అక్షరాలను అమర్చానని మారుతి తెలిపారు. ప్రధానిని కలిసి ఈ బియ్యపు గింజను అందజేయాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా మారుతిని గవర్నర్‌ అభినందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.