close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాలుష్య ఒత్తిడి తగ్గించాలి

ఈనాడు, హైదరాబాద్‌: భూమిపై కాలుష్య ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని ఐఐటీ గువహటి కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యుడు బీపీ మండల్‌ అభిప్రాయపడ్డారు. పుడమిపై గ్రీన్‌ హౌస్‌ వాయువుల తగ్గింపు, పర్యావరణ ప్రభావం- సుస్థిర వాతావరణం అనే అంశంపై శనివారం జరిగిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.