గూగుల్‌లో ఎక్స్‌పెరిమెంట్స్‌
close

Published : 10/03/2021 01:28 IST
గూగుల్‌లో ఎక్స్‌పెరిమెంట్స్‌

తాజా

దేంట్లోకైనా ఏవైనా కొత్త ఆప్షన్లు వస్తే.. వాటిని వినియోగదారులకు చేరవేయడం చాలా ముఖ్యం. అప్పుడే ఆయా ప్రయోజనాల్ని యూజర్లు పొందడం వీలవుతుంది. గూగుల్‌ క్రోమ్‌ ఇప్పుడు అలాంటి సదుపాయాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది. అదే ‘ఎక్స్‌పెరిమెంట్స్‌’ విభాగం. క్రోమ్‌లో ఎప్పటికప్పుడు ఎలాంటి కొత్త ఆప్షన్లు పరిచయం అవుతున్నాయో దీంట్లో యూజర్లు చూడొచ్చు. బ్రౌజర్‌లో అడ్రస్‌బార్‌ పక్కనే కొత్త ఐకాన్‌తో ఎక్స్‌పెరిమెంట్స్‌ కనిపిస్తాయి. క్లిక్‌ చేస్తే డ్రాప్‌డౌన్‌ మెనూలో ఫీచర్లు కనిపిస్తాయి. ప్రయత్నించి ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇవ్వొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న