నోటిఫికేషన్స్‌

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో 33 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

Updated : 06 Dec 2023 00:53 IST

ఉద్యోగాలు
నెల్లూరులో పారామెడికల్‌ పోస్టులు

నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో 33 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

ఓటీ టెక్నీషియన్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, అనస్థీషియా టెక్నీషియన్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, బయో మెడికల్‌ టెక్నీషియన్‌, ఓటీ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, నెల్లూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-12-2023.

 వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/


అనంతపురం జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌లు  

నంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్‌/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 24 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌- 15 బీ ఆడియోమెట్రీషియన్‌- 01
  • క్లినికల్‌ సైకాలజిస్ట్‌- 02 బీ ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-ఖిఖి- 01
  • ల్యాబ్‌-టెక్నీషియన్‌ గ్రేడ్‌-ఖిఖి- 01 బీ మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌- 02 బీ డెంటల్‌ హైజీనిస్ట్‌- 02

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/


చెన్నై మెట్రోలో జీఎం, జేపీఎం ఖాళీలు
మిళనాడులోని చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎమ్‌ఆర్‌ఎల్‌)... కాంట్రాక్టు ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జనరల్‌ మేనేజర్‌: 01 బీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01

జాయింట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01

డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 02

డిప్యూటీ మేనేజర్‌: 02

ఫైర్‌ సెఫ్టీ ఆఫీసర్‌/ కన్సల్టెంట్‌: 01

విభాగాలు: మెయింటెనెన్స్‌, కన్‌స్ట్రక్షన్‌, స్ట్రక్చర్స్‌, ఆర్కిటెక్ట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, ఫైర్‌ సేఫ్టీ.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీలకు రూ.50.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-12-2023
వెబ్‌సైట్‌: https://chennaimetrorail.org/careers/


ప్రవేశాలు

అనంతపురం జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ

నంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (పార్ట్‌ టైం/ ఫుల్‌ టైం)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ అడ్మిషన్లు వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ అభ్యర్థులకు కేటాయించారు. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రొఫెషనల్స్‌; రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకు చెందిన సైంటిస్ట్‌లు దరఖాస్తుకు అర్హులు.

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, ఇంగ్లిష్‌, ఫుడ్‌ టెక్నాలజీ.

అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు అయిదేళ్ల పని అనుభవం.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, జేఎన్‌టీ యూనివర్సిటీ అనంతపురం, అనంతపురం’ చిరునామాకు స్పీడ్‌ పోస్టు/ కొరియర్‌ ద్వారా పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 16-12-2023.

వెబ్‌సైట్‌: https://www.jntua.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని