నోటీస్‌బోర్టు

ముంబయిలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ - శాశ్వత ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 12 Mar 2024 00:18 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ముంబయిలోని ఐఆర్‌ఈఎల్‌లో మేనేజర్‌లు 

ముంబయిలోని ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ - శాశ్వత ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. మేనేజర్‌ (టెక్నికల్‌)
2. డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్‌)
3. అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నికల్‌)
అర్హత: ఇంజినీరింగ్‌తో పాటు ఫీల్డ్‌ అనుభవం.
వయసు: మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 32 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 28 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, అసిస్టెంట్‌ మేనేజర్‌ రూ.40,000 - రూ.1,40,000.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-03-2024
ఎంపిక: ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌ టెస్ట్‌
దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ ఈఎస్‌ఎమ్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
వెబ్‌సైట్‌:https://www.irel.co.in/careers


మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ..

హైదరాబాద్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌- 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • డైరెక్టర్‌: 03  బీ ఫ్యాకల్టీ మెంబర్‌: 06  
  • అసోసియేట్‌ ఫ్యాకల్టీ మెంబర్‌: 02
  • అసిస్టెంట్‌ రిజిస్టర్‌: 01  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.
వయసు: 35 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 29-03-2024
వెబ్‌సైట్‌: https://www.nimsme.org


జిప్‌మర్‌లో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ ఖిఖి పోస్టులు

పుదుచ్చేరి, జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌)- 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ ఖిఖి: 09  బీ  చైల్డ్‌ సైకాలజిస్ట్‌: 01  

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ ఖిఖి పోస్టుకు రూ.67,000,  చైల్డ్‌ సైకాలజిస్ట్‌కు రూ.56,100.
వయసు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ ఖిఖి పోస్టుకు 40 ఏళ్లు, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించరాదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 06-05-2024
వెబ్‌సైట్‌:https://jipmer.edu.in/announcement/jobs


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని