నోటీస్‌బోర్డు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌.. 41 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Mar 2024 00:03 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఐటీఎంలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌.. 41 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌: 01
  • జూనియర్‌ టెక్నీషియన్‌: 40

విభాగాలు: సివిల్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, ఈసీఈ, ఈ అండ్‌ ఐ, ఈఈ, బయాలజీ/ లైఫ్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, జువాలజీ, ఫిజిక్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-04-2024.

వెబ్‌సైట్‌: https://www.iitm.ac.in/


మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌లో..   

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరాలజీ: 01
  • ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసర్జరీ: 01
  • ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోఅనస్థీషియా అండ్‌ న్యూరో క్రిటికల్‌ కేర్‌: 01
  • ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరో ఇమేజింగ్‌ అండ్‌ ఇంటర్‌వెన్షనల్‌ రేడియాలజీ: 01 బీ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకోఫార్మకాలజీ: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరాలజీ: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసర్జరీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోసర్జరీ: 03
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరాలజీ: 02
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ చైల్డ్‌ అండ్‌ అడాలసెంట్‌ సైకియాట్రీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరో ఇమేజింగ్‌ అండ్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోమైక్రోబయాలజీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూరోవైరాలజీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజీ: 03
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకోఫార్మకాలజీ అండ్‌ న్యూరో టాక్సికాలజీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సైకియాట్రిక్‌ వర్క్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి ఎంఏ, ఎమ్మెస్సీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్‌లో డీఎం/ఎం.సీహెచ్‌. సైకియాట్రీ/ అనస్థీషియా/ రేడియాలజీలో ఎండీ/ఎంఎస్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం.
వయసు: 50 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ఫీజు: రూ.2360, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1180.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌ పీ.బీ. నెం.2900, హోసర్‌ రోడ్‌, బెంగళూరు దరఖాస్తుకు చివరి తేదీ: 08-04-2024.

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని