తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఎన్‌ఆర్‌జీవై ప్లస్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

Updated : 06 Sep 2023 00:25 IST

హైదరాబాద్‌లో

వీడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌

సంస్థ: ఎన్‌ఆర్‌జీవై ప్లస్‌ 

 స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/8b40c7

నర్సరీ వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

  • internshala.com/i/3b3b16

అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

 స్టైపెండ్‌:నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/7678d7

ఇంటర్నేషనల్‌ స్కాలర్‌షిప్‌ రిప్రజెంటేషన్‌

సంస్థ: వియ్‌మేక్‌ స్కాలర్స్‌

 స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

  •  internshala.com/i/dd6dd8

నరేటివ్‌ క్రాఫ్టింగ్‌

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం

  •  internshala.com/i/2d77eb

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు