భలే ప్రశ్న జవాబు

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ గది... టేబుల్‌పై ఒక చిన్న కప్‌ ఉంది. ఓ పెద్ద బాటిల్‌ నిండా నీళ్లున్నాయి....

Published : 05 Apr 2022 00:39 IST

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ గది... టేబుల్‌పై ఒక చిన్న కప్‌ ఉంది. ఓ పెద్ద బాటిల్‌ నిండా నీళ్లున్నాయి.
ఇంటర్వ్యూ ప్యానెల్‌: ఆ కప్‌ నిండా నీళ్లు నింపండి.
(అభ్యర్థి అలాగే చేశారు. కానీ కప్‌ చిన్నది
కావడంతో నీళ్లు బయటకి ఒలికిపోయాయి.)
ప్యానెల్‌: ఇంటర్వ్యూ అంటే కంగారుగా ఉందా?
అభ్యర్థి: లేదు సర్‌. నేనేం చేసినా నూటికి
నూటపది శాతం చేయడం అలవాటు నాకు!
(అభ్యర్థి సమయస్ఫూర్తిని ప్యానెల్‌ అభినందించింది. ఆయన సెలక్టయ్యారు.)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని