కరెంట్‌ అఫైర్స్‌ - మాదిరి ప్రశ్నలు

ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘జ్ఞానవాపీ’ మసీదు ఏ రాష్ట్రంలో ఉంది?

Updated : 08 Aug 2022 04:37 IST

* ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘జ్ఞానవాపీ’ మసీదు ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఉత్తర్‌ప్రదేశ్‌

* ఆటోమేటిక్‌ మార్గం కింద విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) పరిమితి 750 మిలియన్‌ డాలర్ల నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఎంతకు పెంచింది?    
జ: 1.5 బిలియన్‌ డాలర్లు

* ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత్‌లో 2004-06లో పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 24.78 కోట్ల నుంచి 2019-21 నాటికి ఎంతకు తగ్గింది?
జ: 2.43 కోట్లు

* జీఎస్‌టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌) దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
జ: జులై 1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని