అత్యంత కఠినమైన మూలకాల రాజు!

కుంపట్లలో వాడే బొగ్గులో, పిల్లలు రాసే పెన్సిల్‌లో, చక్రాలకు పూసే కందెనలో, మిలమిలమెరిసే వజ్రంలో ఉండేది ఒకటే మూలకం అంటే ఆశ్చర్యం అనిపించవచ్చు.

Published : 09 Jun 2023 01:40 IST

జనరల్‌ స్టడీస్‌ రసాయన శాస్త్రం

కుంపట్లలో వాడే బొగ్గులో, పిల్లలు రాసే పెన్సిల్‌లో, చక్రాలకు పూసే కందెనలో, మిలమిలమెరిసే వజ్రంలో ఉండేది ఒకటే మూలకం అంటే ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ వాస్తవమే. అదే సృష్టిలో విస్తారంగా లభ్యమయ్యే కార్బన్‌. అవన్నీ దాని రూపాంతరాలే. అందుకే కర్బనం విశిష్ట మూలకంగా, మూలకాల రాజుగా నిలిచింది. భౌతికంగా ఒక రూపంలో మెత్తగా సులువైన విద్యుత్తు వాహకంగా ఉంటే, మరో రూపంలో అత్యంత కఠినంగా విద్యుత్తు నిరోధకంగా పనిచేస్తుంది. కర్బనం ఏర్పరిచే అలాంటి స్ఫటిక రూపాల ప్రత్యేకతలు,  రసాయన ధర్మాలు, వాటి విస్తృత ఉపయోగాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని