రగ్గు కప్పుకున్న కేకులు..!

చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపించే కేకుల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి వేడుకలకు కొత్త అందాన్నీ, ఉత్సాహాన్నీ తెచ్చిపెడతాయి.

Updated : 04 Apr 2021 06:02 IST

ఫుడ్‌ఆర్ట్‌

చూడగానే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపించే కేకుల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి వేడుకలకు కొత్త అందాన్నీ, ఉత్సాహాన్నీ తెచ్చిపెడతాయి. వివిధ రంగులు, ఆకృతుల్లోని కేకులెన్నింటినో చూసే ఉంటారు. రగ్గు కప్పుకున్నట్టుగా ఉన్న ఈ ‘షాగ్‌’ కేకులు మిగతా వాటికంటే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి కదా. సంప్రదాయ రగ్గు డిజైన్లలో కేకులను ఇలా కొత్తగా అలంకరిస్తున్నారు. వీటిని చూస్తుంటే సేమ్యా అద్దినట్టుగానూ ఉంది కదా. మీకూ నచ్చాయా మరి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని