నూడుల్స్‌ సొగసులు

వంట రాని వాళ్లు కూడా తేలిగ్గా చేసే వంటకం నూడుల్స్‌. అందులో ఇచ్చే మసాలాతో రెండు నిమిషాల్లో పనైపోతుంది. లేదంటే ఉల్లి, టొమాటోల్లాంటివి జతచేసి మరింత రుచిగా చేసుకోవచ్చు.

Published : 21 Jan 2024 00:02 IST

వంట రాని వాళ్లు కూడా తేలిగ్గా చేసే వంటకం నూడుల్స్‌. అందులో ఇచ్చే మసాలాతో రెండు నిమిషాల్లో పనైపోతుంది. లేదంటే ఉల్లి, టొమాటోల్లాంటివి జతచేసి మరింత రుచిగా చేసుకోవచ్చు. ఆ నూడుల్స్‌ను ప్లేటుల్లో ఇలా అందంగా పేర్చారనుకోండి.. మీ చాతుర్యాన్ని అంతా మెచ్చేసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని