అలంకరించి ఆరగిద్దాం..

చిత్రాల్లో చూస్తున్నవి పెయింటింగ్స్‌ అనుకున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే! అమ్మాయిలు, కుందేళ్లు, సింహాలు, పులులు భలేగున్నాయి కదూ! ఇవన్నీ రకరకాల పండ్లు, కూరగాయలు, తినుబండారాలతో అలంకరించిన భోజనం ప్లేట్లు.

Published : 09 Apr 2023 00:07 IST

చిత్రాల్లో చూస్తున్నవి పెయింటింగ్స్‌ అనుకున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే! అమ్మాయిలు, కుందేళ్లు, సింహాలు, పులులు భలేగున్నాయి కదూ! ఇవన్నీ రకరకాల పండ్లు, కూరగాయలు, తినుబండారాలతో అలంకరించిన భోజనం ప్లేట్లు. నోరూరించేలా ఉన్న ఈ అలంకరణ రెస్టారెంట్లలో నయా ట్రెండ్‌. స్కూలుకెళ్లే పిల్లల బుజ్జికడుపులు నింపేందుకు అమ్మలు కూడా ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు మీరూ ప్రయత్నం చేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని