రసమలైకి రెండో ర్యాంక్‌!

నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసమలై మనందరికీ చాలా ఇష్టం కదూ! ఇప్పుడిది అన్ని దేశాల్నీ చుట్టేస్తోంది.

Published : 24 Mar 2024 00:02 IST

నోట్లో వేసుకుంటే కరిగిపోయే రసమలై మనందరికీ చాలా ఇష్టం కదూ! ఇప్పుడిది అన్ని దేశాల్నీ చుట్టేస్తోంది. ఎందుకు, ఎలా అంటారా? ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఫుడ్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ తాజాగా ‘ప్రపంచంలో ఉత్తమ చీజ్‌ డిజర్ట్స్‌’ జాబితాను విడుదల చేసింది. అందులో పోలెండ్‌ దేశస్థుల ‘సెర్నిక్‌’ మిఠాయి మొదటి స్థానం దక్కించుకోగా మన ‘రసమలై’ రెండోదిగా నిలిచింది. గ్రీస్‌, అమెరికా, జపాన్‌, స్పెయిన్‌, హంగేరీ, జర్మనీ దేశాల స్వీట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు