ఐస్ పాప్.. కప్ ఐస్!
ఎండాకాలం మొదలైందంటే ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. కానీ.. అదేమో ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లనే కప్పుల్లో, ఐస్‌క్రీమ్ మౌల్డ్స్‌లో అమర్చి పుల్ల గుచ్చారనుకోండి..
ఎండాకాలం మొదలైందంటే ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. కానీ.. అదేమో ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లనే కప్పుల్లో, ఐస్‌క్రీమ్ మౌల్డ్స్‌లో అమర్చి పుల్ల గుచ్చారనుకోండి.. ఐస్ పాప్, కోన్ ఐస్, కప్ ఐస్ తయారై.. అందరికీ నచ్చేయడం ఖాయం. మనమూ ఇలా చేద్దామా మరి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.