సమోసాలు కావు...

ఇవేంటి చూడ్డానికి సమోసాల్లా ఉన్నాయి.. కానీ ఆ రంగులో లేవే అనుకుంటున్నారా? నిజమే ఇవి సమోసాలు కావు. తీయని పూతరేకులు. కాకపోతే సమోసాల మాదిరిగా చుట్టారు.

Published : 12 Mar 2023 00:13 IST

వేంటి చూడ్డానికి సమోసాల్లా ఉన్నాయి.. కానీ ఆ రంగులో లేవే అనుకుంటున్నారా? నిజమే ఇవి సమోసాలు కావు. తీయని పూతరేకులు. కాకపోతే సమోసాల మాదిరిగా చుట్టారు. అందుకే వీటిని సమోసా పూతరేకులని పిలుచుకుంటున్నారు భోజన ప్రియులు. సాధారణంగా పూతరేకులు మడతపెట్టిన కాగితాల్లా ఉంటాయి కదా! వాటికి భిన్నంగా ఇలా త్రికోణంలా మడతపెట్టి విందు భోజనాల్లో వడ్డిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని