ఇవి.. తియ్యటి పువ్వులు!

వీధుల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంట్లో ధూప దీపాలతో ఆరాధిస్తున్నాం.

Published : 22 Oct 2023 00:29 IST

వీధుల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంట్లో ధూప దీపాలతో ఆరాధిస్తున్నాం. కరుణ కురిపించే ఆ చల్లనితల్లికి రంగురంగుల సుగంధ పుష్పాలతో పాటు పువ్వుల్లాంటి మిఠాయిలు సమర్పిస్తే బాగుంటుంది కదూ! ఆ ఊహకు రూపం కల్పిస్తే.. ఇంత అందంగా ఉన్నాయి.. మనమూ ప్రయత్నిద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని