Published : 11 Aug 2022 03:30 IST

సీఎం సభకు బడి బస్సులు.. విద్యాసంస్థలకు సెలవు!

బాపట్ల, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెన సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ గురువారం బాపట్ల పర్యటనకు వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సీఎం సభకు జనాన్ని తరలించటానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో విద్యాసంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని