logo

రిమ్స్‌లో ప్రత్యేక సేవలు ఇలా..

రిమ్స్ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందించే వివరాలను రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జైసింగ్ వెల్లడించారు.

Published : 08 May 2024 19:14 IST

ఎదులాపురం: రిమ్స్ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందించే వివరాలను రిమ్స్ సంచాలకుడు రాథోడ్ జైసింగ్ వెల్లడించారు. సోమ, శనివారం: ఏ ఎన్ టి, డెర్మటాలజీ, సైకియాట్రీ 
మంగళ, గురువారం: యూరాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరీ సోమ, బుధవారం: న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ సోమ, గురువారం: సర్జికల్ అంకాలజీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు బాధితులు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని