logo

పోస్టల్‌ బ్యాలట్‌ సమాచారానికి హెల్ప్‌లైన్లు

పోస్టల్‌ బ్యాలట్‌ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్‌ అధికారి షాహిద్‌బాబు తెలిపారు.

Published : 06 May 2024 03:07 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్‌ అధికారి షాహిద్‌బాబు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే గన్నవరం 98859 70848, గుడివాడ 96769 93147, పెడన 95531 25124, మచిలీపట్నం 90100 21352, అవనిగడ్డ 79818 26714, పామర్రు 99893 47699, పెనమలూరు 99664 85905 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. జిల్లా స్థాయిలో శాఖల పరంగా నోడల్‌ అధికారుల నెంబర్లు పోలీస్‌ 90304 42275, మెడికల్‌ 97053 51134, ఆర్టీసీ 94404 49840, అత్యవసరశాఖలు 81066 53305, ఇతర అన్ని శాఖలకు 94949 34282 నెంబరులో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని