logo

విద్యుత్తు తీగలు తెగి.. గూడ్స్‌ రాకపోకలకు అంతరాయం

పీటీసీ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉపరితల వంతెనను తొలగిస్తుండగా శకలాలు పడి విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి. ఆ సమయంలో వెళ్లే గూడ్స్‌ రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు డీజిల్‌ ఇంజిన్లతో వాటిని నడిపారు. సాయంత్రం 6.10 గంటలకు

Published : 15 Aug 2022 05:22 IST

ఉపరితల వంతెన స్లాబ్‌ను తొలగిస్తున్న దృశ్యం

అనంతపురం(రైల్వే): పీటీసీ సమీపంలోని రైలు పట్టాల వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉపరితల వంతెనను తొలగిస్తుండగా శకలాలు పడి విద్యుత్తు తీగలు తెగి పడ్డాయి. ఆ సమయంలో వెళ్లే గూడ్స్‌ రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు డీజిల్‌ ఇంజిన్లతో వాటిని నడిపారు. సాయంత్రం 6.10 గంటలకు విద్యుత్తు తీగలను పునరుద్ధరించారు. వంతెన తొలగింపు కార్యక్రమం మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని