logo

ప్రకృతి వనమా? పత్తి క్షేత్రమా?

ఈ చిత్రాన్ని చూస్తే పల్లె ప్రకృతివనం ఏమైందన్న సందేహం వస్తుంది కదా? ప్రభుత్వం రూ.లక్షలాది ఖర్చు చేసి ప్రతీ గ్రామపంచాయతీకి ఓ పల్లె ప్రకృతివనాలను నిర్మించింది. బాటసారులు, ఇతరులు సేద తీరేందుకు వీలుగా అందమైన పూలమొక్కలను వీటిని తీర్చిదిద్దారు.

Published : 05 Oct 2022 04:16 IST

చిత్రాన్ని చూస్తే పల్లె ప్రకృతివనం ఏమైందన్న సందేహం వస్తుంది కదా? ప్రభుత్వం రూ.లక్షలాది ఖర్చు చేసి ప్రతీ గ్రామపంచాయతీకి ఓ పల్లె ప్రకృతివనాలను నిర్మించింది. బాటసారులు, ఇతరులు సేద తీరేందుకు వీలుగా అందమైన పూలమొక్కలను వీటిని తీర్చిదిద్దారు. కూర్చునేందుకు బల్లాలను ఏర్పాటు చేస్తారు. తిరుమలాయపాలెం మండలం మేకలతండా గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనంలో పత్తి పంట సాగు దర్శనమిచ్చింది. నిత్యం మండల ఉన్నతాధికారులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయినా దిద్దుబాటు చర్యలు శూన్యమన్న విషయం చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది.

- న్యూస్‌టుడే, తిరుమలాయపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని