logo

చీనీ తోటలో అగ్ని ప్రమాదం

మండలంలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి సాగు చేసిన చీని తోట అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు.

Updated : 23 Apr 2024 15:38 IST

గోనెగండ్ల: మండలంలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి సాగు చేసిన చీని తోట అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు.  కాపు దశలో ఈ ప్రమాదం జరిగి చెట్లు  పూర్తిగా కాలిపోయి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు