logo

ఉపాధ్యాయ ఉద్యమ దార్శనికుడు దాచూరి రామిరెడ్డి

ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు.

Published : 02 May 2024 16:04 IST

గోనెగండ్ల: ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. గురువారం గోనెగండ్ల పాఠశాలలో అమరజీవి దాచూరి రామిరెడ్డి  వర్ధంతిని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మొదట సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రపాల్, లింగన్న, రాముడు, రామన్, జిక్రియ, మునిస్వామి, శివరాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని