logo

ఉగాది వేళ ఉషస్సుల దీవెన

శోభకృత్‌ నామ ఉగాది పండగను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జాము నుంచే ప్రజలు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు.

Published : 23 Mar 2023 02:32 IST

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: శోభకృత్‌ నామ ఉగాది పండగను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జాము నుంచే ప్రజలు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరికి విశేష పూజలు జరగ్గా- భక్తులు అంబలి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని