logo

పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత

కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.

Published : 19 Apr 2024 15:56 IST

కావలి: కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పసుపులేటి సుధాకర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇవాళ కావలి రూరల్ మండలం చెన్నాయపాలెంకు చెందిన వైకాపా కీలక నేత ప్రళయ కావేరి రమణయ్య ఆయనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రమణయ్యకు పార్టీ కండువా కప్పి పసుపులేటి స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని