logo
Published : 29/11/2021 04:53 IST

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నూతనంగా ఎన్నికైన ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు వీరే..

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్‌.లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ప్రదీప్‌, నాగేంద్రబాబు, రాజమోహన్‌రెడ్డి, సుమంత్‌, సహాయ కార్యదర్శులుగా కల్యాణ్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీరాం ప్రభుదేవా, కోశాధికారిగా బ్రాహ్మణిలను ఎన్నుకున్నారు. ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో వెంటనే తరగతులు ప్రారంభించడంతో పాటు, రామాయపట్నం పోర్టును పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో తీర్మానించారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని