logo
Published : 28/11/2021 04:27 IST

యూజీడీ యంత్రాల పనితీరు పరిశీలన

రోబోతో యూజీడీ మ్యాన్‌హోల్‌ను శుభ్రపరిచే విధానాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ లక్ష్మీశ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ సమకూర్చుకున్న యూడీజీ రోబోల పనితీరును కమిషనర్‌ లక్ష్మీశ శనివారం పరిశీలించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో యూజీడీ మ్యాన్‌హోల్‌ నుంచి మురుగు, వ్యర్థాలను తొలగించే విధానాన్ని పర్యవేక్షించారు. ఈనెల 25న ’ఈనాడు‘లో ‘విఫల యంత్రం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన ఇంజినీరింగ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. రోబో పనితీరు ఎలా ఉంటుందో చూపాలని ఆదేశించారు. కేవలం మ్యాన్‌హోల్‌లోని వ్యర్థాలను తొలగించే సామర్థ్యం వీటికి ఉందని, పైపులైనులో తీయలేకపోతుందని ఇంజినీరింగ్‌ అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఇకపై రోబోలను ఎక్కడ వినియోగిస్తున్నది తనకు తెలియజేయాలని ఆదేశించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని