logo
Updated : 01/12/2021 16:21 IST

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

బలిజిపేట: ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బలిజిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు, హోలీ స్పిరిట్ సంస్థ సభ్యులు బలిజిపేటలో ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి వీరంతా జూనియర్‌ కళాశాల నుంచి బస్టాండ్ మీదుగా అన్ని వీధుల్లో ప్రదర్శన చేశారు. అనంతరం బస్టాండ్‌ కూడలి వద్ద వీరంతా మానవహారం నిర్వహించారు. ఎయిడ్స్‌ మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు అందరూ కృషి చేయాలని, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి పి.గోపీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో హోలీ స్పిరిట్‌ కో-ఆర్డినేటర్‌ తవిటయ్య, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. 

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని